: ముజఫర్ నగర్ వెళ్లిన ములాయం


ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు ఈ రోజు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వెళ్లారు. మతకల్లోలాలు జరిగిన తర్వాత తొలిసారి ఆయన ఆ ప్రాంతానికి వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల అనంతరం కేంద్రంలో యూపీఏ, ఎన్డీఏ కాకుండా థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News