: ఎన్నికల్లో పాల్గొనకుండా మోడీని నిషేధించాలి: బేణిప్రసాద్


బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలపై కేంద్రమంత్రి బేణిప్రసాద్ వర్మ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు రాజకీయాలకు మతాన్ని ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. అంతేకాక, బెయిల్ పై బయట ఉన్న ఎస్పీ నేత అమిత్ షాపై అనేక కేసులు ఉన్నాయని... ఆయనను కూడా ఎన్నికల నుంచి నిషేధించాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News