: సచివాలయానికి విచ్చేసిన గవర్నర్
రాష్ట్రపతి పాలన వచ్చిన తర్వాత రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తొలిసారిగా సచివాలయానికి వచ్చారు. సచివాలయంలోని బ్లాకులను రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉన్న నేపథ్యంలో, బ్లాకులను ఆయన పరిశీలించారు. అనంతరం భవనాల పంపకానికి సంబంధించి ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.