: బీజేపీకి రాజీనామా చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు 06-04-2014 Sun 15:58 | వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్లే పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు.