: వృద్ధుడిపై ఎస్సై ప్రతాపం


మచిలీపట్నం తాళపాలెంలో ఎస్సై తన ప్రతాపం చూపాడు. నాగసుబ్బారావు అనే వృద్ధుడిపై ఎస్సై అనిల్ దాడి చేశాడు. ఈ ఘటనలో నాగసుబ్బారావు కాలు విరిగింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై దురుసు ప్రవర్తనకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News