: చంద్రబాబు నివాసం వద్ద బొండా ఉమ అనుచరుల ఆందోళన
విజయవాడ సెంట్రల్ ను బీజేపీకి కేటాయించరాదని... టీడీపీకే ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేశారు. పార్టీకి ఎనలేని సేవ చేసిన బొండ ఉమకు సీట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. బొండా ఉమకు సెంట్రల్ సీట్ కేటాయించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.