: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన తొలిదశ పరిషత్ ఎన్నికల పోలింగ్


రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు మొత్తం 557 జడ్పీటీసీ స్థానాలకు, 8250 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 26,742 పోలింగ్ కేంద్రాల్లో 6,379 సమస్యాత్మకంగాను, 6,412 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకంగాను గుర్తించారు.

  • Loading...

More Telugu News