: సీపీఐ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
సీపీఐ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
బెల్లంపల్లి - గుండా మల్లేష్
కొత్తగూడెం - కూనమనేని సాంబశివరావు
వైరా - డాక్టర్ నారాయణ
మునుగోడు - వెంకట్ రెడ్డి
దేవరకొండ - రమావత్ రవీందర్ కుమార్
పినపాక - రమేష్