: రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారుల దాడులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చౌక ధరల దుకాణాల (రేషన్ షాపులు)పై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 4,142 క్వింటాళ్ల బియ్యం, 4,590 కిలోల చక్కెరను స్వాధీనం చేసుకున్నారు. 20 జిల్లాల్లో మొత్తం 93 కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు.