: తోటపల్లి వద్ద బస్సు, కారు ఢీ ముగ్గురి మృతి
కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.