: తెలంగాణ జిల్లాల బీజేపీ అధ్యక్షుల రాజీనామా


టీడీపీతో పొత్తు వ్యవహారం తెలంగాణ బీజేపీలో పెను దుమారాన్ని లేపింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జిల్లాల బీజేపీ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేశారు. పొత్తుతో సంబంధం లేకుండా పలు నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News