: నగదు పంపిణీని ప్రజలు ఎందుకు వ్యతిరేకించరు?: కాసు కృష్ణారెడ్డి
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓట్లు వేయమని డబ్బు పంపిణీ చేసినప్పుడు వాటిని ప్రజలు ఎందరు వ్యతిరేకించరో అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కాసు కృష్ణారెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మార్పు రావాలని అన్నారు. అందుకు గుంటూరు జిల్లా నర్సరావుపేట నాంది కావాలని కోరుకుంటున్నానని కాసు చెప్పారు.