: శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న సినీ నటులు విశాల్, సత్యరాజ్


సినీ హీరో విశాల్ చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి వచ్చారు. ఈరోజు విశాల్ శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్వామి, అమ్మవార్ల ఫోటోలను ఆలయ అదికారులు అందజేశారు. అదే సమయంలో మరో నటుడు సత్యరాజ్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News