: సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు
టీఆర్ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పద్మారావుపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారనే ఆరోపణతో ఆయనపై కేసు నమోదు చేశారు.