: నామా వర్సెస్ తుమ్మల


ఖమ్మం జిల్లా టీడీపీ నేతల విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీన్ని నామా నాగేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తుమ్మల పాలేరు నుంచి కాకుండా ఖమ్మం నుంచి పోటీ చేయాలని నామా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నివాసం వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. తుమ్మలకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News