: రెండో జాబితాలో టీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థులు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో అసెంబ్లీకి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వారి వివరాలు...
* మల్కాజ్‌గిరి - చింతల కనకారెడ్డి
* నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్
* షాద్‌నగర్(మహబూబ్‌నగర్) - వై. అంజయ్య యాదవ్
* కోదాడ (నల్లగొండ) - కె. శశిధర్‌రెడ్డి.