: ఈ నెల 12 నుంచి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 12 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని లోకేష్ తెలిపారు. కృష్ణాజిల్లా నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని చెప్పారు. గతంలో సైకిల్ యాత్రం ద్వారా ప్రచారం చేయాలని లోకేష్ సన్నాహాలు చేసుకున్నప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదాపడిన సంగతి తెలిసిందే.