: డీఎంకే తరపున దయానిధి మారన్ నామినేషన్
మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్ నామినేషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే తరపున సెంట్రల్ చెన్నై నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు ఇదే ప్రాంతం నుంచి మారన్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఇప్పుడు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.