: కన్నుల పండువగా సాగిన లక్ష్మీనారసింహుని వసంతోత్సవం


అనంతపురం జిల్లాలోని శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వసంతోత్సవ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన 16 రోజుల అనంతరం జరిగే ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనారసింహుడు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

  • Loading...

More Telugu News