: చంద్రబాబుతో జవదేకర్ భేటీ... పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చ


టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన నివాసంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్, నరేష్ గుజ్రాల్ భేటీ అయ్యారు. ఇరు పార్టీల మధ్య పొత్తు, తెలంగాణలో సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. ఇప్పటివరకు ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. ప్రస్తుత భేటీతో చర్చలు నేడు ఓ కొలిక్కి రానున్నారు.

  • Loading...

More Telugu News