: మోడీకే తన మద్దతు అంటున్న టాలీవుడ్ బ్యూటీ


ప్రస్తుతం ఎక్కడ చూసినా మోడీ జపమే కనిపిస్తోంది. రాజకీయ నేతల దగ్గర్నుంచి పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖల వరకు అందరూ నమోనమ: అంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి టాలీవుడ్ అందాల భామ సమంతా కూడా చేరిపోయింది. తాను మోడీకే సపోర్ట్ చేస్తానని స్పష్టం చేసింది. మనకు చేంజ్ కావాలంటే మోడీకే ఓటు వేయాలని సూచించింది. మోడీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఆర్థిక పరంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగల సత్తా కేవలం మోడీకే ఉందని స్పష్టం చేసింది. తన ఓటును చెన్నైలో వేస్తానని తెలిపింది.

  • Loading...

More Telugu News