: దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు


‘బ్రోకర్-2’ సినిమా ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు, కాంగ్రెస్ నేత దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం రెండుగా విడిపోవడానికి ఓ బ్రోకర్ కారణమని దాసరి అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News