: 13 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 113/2


టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రెండో సెమీ ఫైనల్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతోన్న సంగతి తెలిసిందే. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఓపెనర్లు కాక్, ఆమ్లా ఔట్ అయ్యారు. డూప్లెసిస్ (58), డుమినీ(21) క్రీజులో కొనసాగుతున్నారు. అశ్విన్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News