‘లెజెండ్’ విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. హీరో బాలకృష్ణ ఫ్రయాణిస్తున్న కారు మరో కారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలయ్య ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.