: రికార్డు స్థాయిలో ఎంసెట్ మెడికల్ కు దరఖాస్తులు


ఎంసెట్ లో మెడికల్ విభాగానికి ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఎంసెట్ దరఖాస్తుల గడువు ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగియనుంది. అయితే రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటివరకు ఎంసెట్ మెడికల్ విభాగానికి లక్షా పదివేల దరఖాస్తులు రాగా, ఇంజనీరింగ్ విభాగానికి 2.75 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.

  • Loading...

More Telugu News