: మానసిక వికలాంగురాలిపై జవాను అత్యాచారం
మానసిక స్థితి సరిగాలేని ఓ అభాగ్యురాలిపై అత్యాచారానికొడిగట్టాడో ఆర్మీ జవాను. రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో ఈ దారుణం వెలుగుచూసింది. అత్యాచారానికి ఒడిగట్టిన జవాను కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.