: ఎన్నికల సంఘానికి యనమల రామకృష్ణుడు లేఖ


సాక్షి పత్రికలోని వైెఎస్సార్సీపీ అనుకూల కథనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఫ్యాన్ గుర్తుతో వచ్చే వార్తలను పార్టీ లేదా అభ్యర్థుల ఖర్చుగా చూడాలన్నారు. సాక్షిలోని వైఎస్సార్సీపీ అనుకూల ప్రసారాలను ఈసీ పర్యవేక్షించాలన్నారు. ఫ్యాన్ గుర్తు, వైఎస్సార్సీపీ లోగోతో వార్తలు ప్రచురించకుండా చూడాలని యనమల ఎన్నికల సంఘాన్ని కోరారు.

  • Loading...

More Telugu News