: వాంటెడ్ లిస్ట్ లో మావో అగ్రనేతలు


జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన తాజా వాంటెడ్ లిస్ట్ లో మావోయిస్టు అగ్రనేతలను చేర్చింది. వీరిలో గణపతి, నంబాల కేశవరావులు ఉన్నారు. బలిమెల ఘటన, ఆయుధాల రవాణా కేసుల నేపథ్యంలో వీరు వాంటెడ్ జాబితాలో చేరారు.

ఇదిలా ఉండగా, బలిమెల ఘటనతో సంబంధం ఉన్న సాధన అనే ఓ మహిళా మావోయిస్టు ఇవాళ విశాఖ ఎస్పీ ఎదుట లొంగిపోయింది. ఆనారోగ్య కారణాల వల్లనే తాను లొంగిపోతున్నట్టు తెలిపింది. ఈమెపై 4 లక్షల రివార్డు ఉంది. 

  • Loading...

More Telugu News