: మున్సి‘పోల్స్’ ఫలితాలపై స్టే విధించిన ‘సుప్రీం’


రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను 7వ తేదీ (సోమవారం)కి వాయిదా వేసింది. ఈ విషయానికి సంబంధించి సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News