: అధ్యక్షుడితో చర్చించాక నిర్ణయిస్తా: బాలకృష్ణ


లెజెండ్ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తూ విజయోత్సవ ర్యాలీలతో బిజీబిజీగా ఉన్నారు సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ. ఈ రోజు లెజెండ్ ర్యాలీ కర్నూలుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తమ ప్రాంతంలో పోటీ చేయాలని అన్ని ప్రాంతాల ప్రజలు అడుగుతున్నారని... దీనిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News