: అవును, ఫొటో జర్నలిస్టును వారు అత్యాచారం చేశారు: సెషన్స్ కోర్టు


సంచలనం సృష్టించిన ముంబై ఫొటో జర్నలిస్టు కేసులో ముంబైలోని సెషన్స్ కోర్టు నిన్న తీర్పు వెలువరించింది. విజయ్ జాదవ్, ఖాసీం బెంగాలీ, మహమ్మద్ సలీం అన్సారీలు అత్యాచారానికి పాల్పడ్డారని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ షాలినీ ఫన్సాల్కర్ తెలిపారు. దోషులుగా తేలిన వీరికి శుక్రవారం (ఈరోజు) కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. వీరికి మరణ దండన విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News