: అజారుద్దీన్ ఆస్తులు రూ. 5.45 కోట్లు


కాంగ్రెస్ పార్టీ తరపున రాజస్థాన్ లోని టోంక్ సవాయ్ మధోపూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ తన ఆస్తులను వెల్లడించారు. ఓ బీఎండబ్ల్యూ కారుతో పాటు తనకు రూ. 5.45 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. భార్య సంగీతా బిజ్ లానీకి రూ. 3.23 కోట్లు, కుమారుడు మహ్మద్ అసదుద్దీన్ కు రూ. 1.04 కోట్ల ఆస్తి ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News