: అధికార భాషా సంఘాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు


అధికార భాషా సంఘాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతో, ఈ సంఘం అధ్యక్ష పదవికి మండలి బుద్ద ప్రసాద్ రాజీనామా చేశారు. గవర్నర్ నరసింహన్ వెంటనే ఆయన రాజీనామాను అమోదించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News