: మహేశ్వరం నియోజకవర్గానికి తీగల నామినేషన్


రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ టీడీపీ నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి తీగల కృష్ణారెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News