: వేడుకగా సాగిన శ్రీ కోదండరాముని రథోత్సవం


తిరుపతిలో కొలువైన శ్రీ కోదండరాముని రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ మాడవీధులు మార్మోగాయి.

  • Loading...

More Telugu News