: నేటితో ముగియనున్న తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రచారం


ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలిదశ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 560 మండలాల్లో ఎల్లుండి (ఏప్రిల్ 6న) ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో, పార్టీ గుర్తులపై జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News