: సీమాంధ్రలో 11 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ తొలిజాబితా విడుదల


సీమాంధ్రలో 11 లోక్ సభ స్థానాలకు పోటీచేసే తన అభ్యర్ధుల తొలిజాబితాను కాంగ్రెస్ నిన్న రాత్రి విడుదల చేసింది. వీరిలో 8మంది సిట్టింగ్ ఎంపీలు కాగా ముగ్గురు కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈ 11 లోక్ సభ స్థానాలకు కేటాయించిన అభ్యర్ధులు వరుసగా శ్రీకాకుళం-కిల్లి కృపారాణి, విజయనగరం-బొత్స ఝాన్సీ, కర్నూలు-కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అరకు -కిషోర్ చంద్రదేవ్, కాకినాడ-పళ్ళం రాజు, అనకాపల్లి-తోట విజయలక్ష్మి, నరసాపురం-కనుమూరి బాపిరాజు, నెల్లూరు -వాకాటి నారాయణరెడ్డి, విజయవాడ-దేవినేని అవినాష్, బాపట్ల-పనబాక లక్ష్మి, తిరుపతి-చింతా మోహన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News