: రేపటి నుంచి ఏపీ కాంగ్రెస్ దళిత బస్సుయాత్ర


రేపటి నుంచి ఏపీ కాంగ్రెస్ దళిత బస్సు యాత్రకు శ్రీకారం చుడుతోంది. హైదరాబాదులోని ఇందిరా భవన్ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మితో పాటు డొక్కా మాణిక్యవరప్రసాద్, సుధాకర్ బాబు తదితరులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News