: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక


టీ20 ప్రపంచ కప్ తొలి సెమీ ఫైనల్ లో భాగంగా ఈరోజు వెస్టిండీస్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. కొద్దిసేపటిక్రితం ప్రారంభమైన ఈ మ్యాచ్ కి టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా పెరారా, దిల్హాన్ బ్యాటింగ్ కు దిగారు.

  • Loading...

More Telugu News