విశాఖపట్నంలో మద్యం తాగి వాహనం నడిపిన 50 మందిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో పట్టుబడిన వీరిని విచారించిన కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది.