తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. బీజేపీతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.