: కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీతో మరికాసేపట్లో రాష్ట్ర నేతల భేటీ


కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీతో మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి భేటీ కానున్నారు. అభ్యర్థుల జాబితా ఖరారుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News