: హిమబిందు హత్య కేసు నిందితుడు రాజేష్ మృతి 03-04-2014 Thu 14:20 | విజయవాడలో సంచలనం సృష్టించిన బ్యాంకు మేనేజరు భార్య హిమబిందు హత్య కేసులో ఒక నిందితుడు మృతి చెందాడు. రిమాండులో ఉన్న ఖైదీ రాజేష్ అనారోగ్యంతో మృతి చెందినట్టు సమాచారం.