: కావూరి సిద్ధాంతం వ్యాపారమే: జైరాం రమేష్


కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన కావూరి సాంబశివరావుపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కావూరి సాంబశివరావుకు సిద్ధాంతం లేదని అన్నారు. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే ఆయన పార్టీ మారుతున్నారని జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News