: తెలంగాణలో సోనియా, రాహుల్ గాంధీల పర్యటన
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో సోనియా, రాహుల్ గాంధీల పర్యటన తేదీలు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 13న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, 16వ తేదీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణలో పర్యటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.