: బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కాలపరిమితి పొడిగింపు


బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కాలపరిమితిని జాలై 31 వరకు పొడిగిస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • Loading...

More Telugu News