: గవర్నర్ సలహాదారులతో సమావేశమైన సీపీ శర్మ


హైదరాబాదులోని సచివాలయంలో రాష్ట్ర గవర్నర్ సలహాదారులు ఎ.ఎన్.రాయ్, సలావుద్దీన్ అహ్మద్ లతో పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు. నగరంలోని శాంతి భద్రతలు, తదితర అంశాలపై కమిషనర్ శర్మతో గవర్నర్ సలహాదారులు చర్చించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News