: టీ20 ప్రపంచకప్ లో తొలి సెమీఫైనల్స్ నేడే


బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఈ రోజు మీర్పూర్ లో తొలి సెమీఫైనల్స్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్, శ్రీలంక జట్లు తలపడతాయి. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్-1,3 చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.

  • Loading...

More Telugu News