: కేంద్రమంత్రి పదవికి కావూరి రాజీనామా


కేంద్రమంత్రి పదవికి కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని మన్మోహన్ సింగ్ కు సమర్పించారు. రాష్ట్ర విభజనకు నిరసనగానే ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కావూరి తెలిపారు. అయితే, ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News