: టీడీపీ అధికారంలోకి వస్తేనే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు: ఆర్.కృష్ణయ్య


తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని బీసీ నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. వరంగల్ లో జరిగిన ‘ప్రజాగర్జన’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు తప్పితే మళ్లీ బీసీలకు మరో అవకాశం రాదని ఆయన చెప్పారు. టీడీపీ మడమ తిప్పని పార్టీ, మాట తప్పని పార్టీ అని ఆయన పునరుద్ఘాటించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలకు మాఫీ చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News